Telangana voter list search by name
- how to get voter slip in telangana
- how to get voter slip in andhra pradesh
- how to get voter slip in hyderabad
- how to get voter slip through sms
Tsec.gov.in voter list
Voter list village wise telangana!
Telangana: ఓటర్ స్లిప్ అందలేదా? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఓటర్ స్లిప్ వల్ల ఏంటి లాభం?
మన దగ్గర ఓటర్ ఐడీ ఉంటుంది కాబట్టి.. మనం ఓటు వెయ్యగలం. మరి ఈ స్లిప్ ఎందుకు అనే డౌట్ మనకు వస్తుంది.
ఇది ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో దాదాపు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలు ఉంటుంది.
Voter id download
ఆ పోలింగ్ బూత్ ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన దగ్గర ఉండాలి.
Download voter id telangana
అందులో ఈ వివరాలు ఉంటాయి. మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు.. ఓటర్ ఐడీ కార్డు లేదా.. ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుతోపాటూ.. ఈ స్లిప్ కూడా తీసుకెళ్తే..
Ceo telanganaత్వరగా ఓటు వేసేయగలం.
తెలంగాణ ఎన్నికల వెబ్ సైట్ (image credit - x - https://tsec.gov.in/home.do)
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
- తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ (https://tsec.gov.in/home.do)లోకి వెళ్లండి.
- అక్కడ మీకు టాప్‌లో voter portal అని ఉంటుంది.
దాన్ని క్లిక్ చెయ్యండి.
- మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎడమవైపున పేరు ఆధారంగా ఓటర్ స్లిప్‌ని వెతుక్కోండి అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఎపిక్ ఐడీ ఆధారంగా ఓటర్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి అని మరో ఆప్షన్ ఉంటుంది.