How to eat dragon fruit in telugu
- how to eat dragon fruit in telugu
- how to eat star fruit in telugu
- how to eat passion fruit in telugu
- use of dragon fruit in telugu
Dragon fruit benefits.
benefits of dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటే..Dragon fruit side effects in telugu
షుగర్ రాదంట..!
షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..
NCBI ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది.
Which dragon fruit is best red or white
డయాబెటిస్ లేని వారు, డ్రాగన్ ఫ్రూట్ తింటే.. షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గుండెకు మేలు చేస్తుంది..
మనం తరచుగా డ్రాగన్ ఫ్రూట్ తింటే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
Go to channel · #Dragonfruit | HOW TO EAT DRAGON FRUIT | PITAYA #TELUGU.హెచ్‌డీఎల్ గుండె ఆరోగ్యానికి మంచిది.
క్యాన్స్రర్ పేషెంట్స్‌కు మంచిది..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
ఇవి మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే, వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.